మూసారంబాగ్ బ్రిడ్జిని పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్ ముచ్చట్లు
అంబర్పేట్ ముసారంబాగ్ బ్రిడ్జిను కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి శనివారం పరిశీలించారు. రాష్ట్రంలో ప్రజలు వర్షాలతో అల్లాడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీలో రాజకీయ నడిపిస్తున్నాడన్న కిషన్ రెడ్డి మండిపడ్డారు. రాజకీయాలకు…