విశాఖ చేరుకున్న కేంద్ర ఉక్కు సహాయ మంత్రి ఫగన్ సింగ్
విశాఖపట్నం ముచ్చట్లు:
కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ గురువారం విశాఖలో పలు కార్యక్రమాలకు పాల్గొన్నందుకు ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్నారు. ఉక్కు కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. విశాఖ చేరుకున్న ఆయనకు బిజెపి…