ఎస్వీబీసీకి విశ్వవాప్త గుర్తింపు- రాబోయే రోజుల్లో మరింత విస్తృతంగా ధర్మప్రచార కార్యక్రమాలు
- 15వ వార్షికోత్సవంలో టీటీడీ ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి
తిరుపతి ముచ్చట్లు:
నాలుగేళ్ల తమ ధర్మకర్తల మండలి హయాంలో శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించిందని టీటీడీ ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి చెప్పారు. రాబోయే…