యూజీ పనుల్లో కనిపించని నాణ్యత
మెదక్ ముచ్చట్లు:
గజ్వేల్‌లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు అస్తవ్యస్తంగా కొనసాగుతున్నట్లు పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించడం, మిషన్ భగీరథ పైప్ లైన్‌ల ధ్వంసం, పనులు నెలల తరబడి పెండింగ్‌లో పెట్టడం వల్ల…