శక్తి పథకం ద్వారా ఉచిత ప్రయాణానికి అనూహ్య స్పందన
- కేఎస్ఆర్టీసీకి రూ.1,40,22,898 చెల్లించిన రాష్ట్ర ప్రభుత్వం
బెంగళూరు ముచ్చట్లు:
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ప్రకటించిన శక్తి పథకం ద్వారా ఉచిత ప్రయాణానికి అనూహ్య స్పందన లభించింది. తొలిరోజు ఆదివారం 5,71,023…