నట్టేటముంచిన అకాల వర్షం
మహబూబ్ నగర్ ముచ్చట్లు:
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అకాల వర్షం రైతులను నట్టేట ముంచింది. గురువారం ఒకసారిగా అకస్మాత్తుగా వర్షం కురవడంతో మార్కెట్ యార్డ్ లో వేరుశెనగ పూర్తిగా తడిసి పోయింది. గద్వాల జోగులాంబ జిల్లాలో అయితే వర్షపు నీరుకు…