శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ పవిత్రోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ
తిరుపతి ముచ్చట్లు:
శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ పవిత్రోత్సవాల పోస్టర్లను జెఈవో
వీరబ్రహ్మం శుక్రవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి…