కల్పవృక్ష వాహనసేవలో మూడు ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ
తిరుపతి ముచ్చట్లు:
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన బుధవారం ఉదయం కల్పవృక్ష వాహన సేవలో టిటిడి ప్రచురణల విభాగం ఆధ్వర్యంలో ముద్రించిన మూడు గ్రంథాలను టిటిడిఈఓ ఏవి ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు…