పైకి బీరాలు…లోపల భయాలు

Date:27/04/2019 నెల్లూరు ముచ్చట్లు: ఏపీలో ఎన్నికలు ముగిసి రెండు వారాలు గడుస్తున్నా.. గెలుపోటములపై ఎవరూ కచ్చితంగా ఏదీ చెప్పలేని పరిస్ధితి. రాజకీయ పార్టీలు గెలుపు తమదంటే తమదంటూ బీరాలు పోతున్నా.. వారిలోనూ అంతర్గతంగా భయం కనిపిస్తోంది.

Read more