టీటీడీ ఆలయాల్లో యుపిఐ చెల్లింపులు : జేఈవో వీరబ్రహ్మం
తిరుపతి ముచ్చట్లు:
టీటీడీ స్థానికాలయాలు, బయటి ప్రాంతాల్లోని ఆలయాల్లో సేవ టిక్కెట్లు, ప్రసాదాలు, అగరబత్తులు, పంచగవ్య ఉత్పత్తులు, డైరీలు, క్యాలెండర్లు కొనుగోలు చేసే భక్తుల సౌకర్యార్థం ఫోన్ పే, క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా యుపిఐ, డెబిట్…