మళ్లీ యురేనియం కలకలం
మహబూబ్‌నగర్ ముచ్చట్లు:
నాగర్ కర్నూల్ జిల్లా నల్లమలలో మళ్లీ యురేనియం కలకలం రేగింది. అమ్రాబాద్ మండలం బీకే తిర్మలాపూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో బోర్లు వేసేందుకు వచ్చిన వాహనాన్ని అడ్డుకొని ఆందోళనకు దిగారు గ్రామస్తులు. తమకు ఎలాంటి…