గవర్నమెంట్, ఉర్దూ, స్పెషల్ పాఠశాలల విద్యార్థులకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో స్టీలు ప్లేట్ల పంపిణీ
నంద్యాల ముచ్చట్లు:
గ్రామంలోని గవర్నమెంట్, ఉర్దూ, స్పెషల్ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థుల భోజన సదుపాయానికి స్టీలు ప్లేట్లు క్లబ్ సభ్యులైన గొల్ల జయకృష్ణ, భవనాసి లక్ష్మీనారాయణ, కొల్లి వేణుగోపాల్ సహాయ సహకారాలతో వితరణ చేయడం జరిగిందని రోటరీ…