Browsing Tag

Use LHMS

ఎల్హెచ్ఎంఎస్ ను వినియోగించుకోవాలి

మదనపల్లె ముచ్చట్లు: ప్రజలు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ సేవలను వినియోగించుకుని దొంగతనాలు జరగకుండా పోలీసులకు సహకరించాలని అన్నమయ్య జిల్లా మదనపల్లె డిఎస్పీ కేశప్ప కోరారు. నేడు ఆయన విలేకరులతో మాట్లాడుతూ సంక్రాంతి సెలవుల్లో ప్రజలు తమ ఇళ్లకు…