పుంగనూరులో ప్రభుత్వం ఇస్తున్న వాహనాలను వినియోగించుకోవాలి-ఏడి లక్ష్మానాయక్
పుంగనూరు ముచ్చట్లు:
గ్రామీణ ప్రాంత రైతులు పంటలు పండించుకునేందుకునే ప్రభుత్వం ఇస్తున్న హైరింగ్ వ్యవసాయ యంత్రాలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఏడి లక్ష్మానాయక్ సూఛించారు. బుధవారం డివిజన్ పరిధిలోని 6 మండలాలకు చెందిన బాడుగ యంత్రాల…