పుంగనూరులో 24న మంత్రి పెద్దిరెడ్డిచే ఉయ్యాలవాడ విగ్రహావిష్కరణ
పుంగనూరు ముచ్చట్లు:
స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కాంస్య విగ్రహాన్ని గురువారం రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆవిష్కరించనున్నారు. బుధవారం రెడ్డి జన సంక్షేమ సంఘం నాయకులు డాక్టర్ శరణ్,…