టీకాలు శిశువు భవిష్యత్తుకు భరోసా-హెల్త్ ఎడ్యుకేటర్ కొండయ్య
చౌడేపల్లి ముచ్చట్లు:
వ్యాధినిరోదక టీకాలు వీటి ప్రాముఖ్యత,అవశ్యకత పై తల్లిదండ్రులకు సమగ్ర అవగాహన అవసరమని, హెల్త్ ఎడ్యుకేటర్ కొండయ్య సూచించారు.పి.హెచ్.సి.తలుపుల ప్రధాన వైద్యాధికారి రమేష్ రెడ్డి ఆదేశాల మేరకు,శనివారం మేల్లచేరువు గ్రామంలో…