వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వార దర్శనం
కోనసీమ ముచ్చట్లు:
కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వార దర్శనం ఇచ్చారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా సోమవారం ఈ వైకుంట ద్వార దర్శన ఏర్పాట్లను ఆలయ కమిటీ ఏర్పాటు చేసింది. భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని…