వైకాపా నేత రామశేషు దారుణహత్య
శ్రీకాకుళం ముచ్చట్లు:
శ్రీకాకుళం జిల్లా గార మండలం శ్రీకూర్మం గ్రామంలో వైస్ ఎంపిపి రామశేషు దారుణహత్యకు గురయ్యాడు. శ్రీకూర్మంలోని దువ్వుపేట వద్ద గుర్తు తెలియని వ్యక్తులు హత్యకు పాల్పడ్డారు.
శ్రీకూర్మం నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్న తన…