ఫిబ్రవరి 10 న వైకాపా మేగా జాబ్ మేళ
మదనపల్లె ముచ్చట్లు:
పట్టణంలోని బీటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎంపీ మిథున్‌రెడ్డి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 10వ తేదీన వైఎస్సార్సీపీ మెగాజాబేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే నవాజ్ బాషా తెలిపారు. నేడు మదనపల్లె మున్సిపల్ కార్యాలయంలో మెగా జాబేళా…