రామ చంద్రాపురంలో వైకాపా ప్లీనరీ
రామచంద్రాపురం ముచ్చట్లు:
కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం మంత్రి వేణు గోపాలకృష్ణ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మిధున్ రెడ్డి, మంత్రి…