విశాఖ తూర్పు లో వైకాపా ప్లీనరీ సన్నాహక కార్యక్రమం
విశాఖపట్నం ముచ్చట్లు:
వైసీపీ అధిష్టానం రెండు రోజుల పాటు నిర్వహించే ప్లీనరీ సమావేశాలకు నియోజకవర్గాల వారీగా శ్రేణులు సన్నద్దమవుతునారు.వచ్చే నెల 8,9 తేదీలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు విజయవాడలో జరుగుతున్న నేపథ్యంలో…