22న వాల్మీకి రామాయణ గ్రంథావిష్కరణ
కడప ముచ్చట్లు:
డాక్టర్ వేమిరెడ్డి సులోచనాదేవి ఆంగ్లంలో రచించిన, తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రచురించిన ఎ కంపెండియమ్ ఆఫ్ నేమ్స్ ఇన్ ది వాల్మీకి రామాయణ’ గ్రంథావిష్కరణ సభా కార్యక్రమాన్ని ఈ నెల 22 ఆదివారం ఉదయం 10 గంటలకు కడప నగరంలోని…