విలువలు -విశ్వసనీయతతో కూడిన పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్
నందిగామ ముచ్చట్లు:
పట్టణంలోని 10 వ వార్డులో సోమవారం ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు "గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం" నిర్వహించారు. ప్రతి ఇంటికీ తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమపథకాలను -పనితీరును వివరించారు.ఈ సందర్భంగా ఆయన…