వామ్మో…పులి
కాకినాడ ముచ్చట్లు:
ఏపీలో కాకినాడలో కాలుమోపిన పులి కదలనంటూ సవాల్ విసురుతోంది.. ఎన్ని ఎత్తుగడలు వేసినా, చిక్కనంటూ.. అధికారుల వ్యూహాలను పటాపంచలుచేస్తోంది. అటవీశాఖ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ పరుగులు పెట్టిస్తున్న పులి.. మరోసారి పశువులపై…