వనమా వర్సెస్ జలగం
ఖమ్మం ముచ్చట్లు:
వనమా వెంకటేశ్వరరావు. కొత్తగూడెంలో కాంగ్రెస్ నుంచి గెలిచి కారెక్కిన ఎమ్మెల్యే. వయసు పైబడి.. ఆ మధ్య వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకుని డీలా పడిన ఆయనకు.. కుమారుడు రాఘవేంద్ర రూపంలో రాజకీయంగా పెద్ద ఝలక్ తగిలింది. రాజకీయంగా…