24 ఏళ్ల కిందటే రాజమండ్రి మార్గంలో వందే భారత్
రాజమండ్రి ముచ్చట్లు:
తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వం సంక్రాంతి కానుకను ప్రకటించింది. జనవరి 15న సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. రైల్వే శాఖ అత్యంత…