Browsing Tag

Varahi has obstacles everywhere

వారాహీకి అడగడుగునా అడ్డంకులు

విజయవాడ ముచ్చట్లు : జనసేన అధినేత పవన్ కల్యాణ్ బస్సు యాత్ర చేస్తానని ప్రకటించారు. ఇందుకోసం వాహనాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు. వారాహి అని వాహనానికి నామకరణం చేసి ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో పూజలు నిర్వహించారు. మరో వైపు వరస సినిమాలు…