విశాఖలో వాసుపల్లి వర్సెస్ సుధాకర్
విశాఖపట్టణం ముచ్చట్లు:
గ్రూప్ రాజకీయాల ఉక్కపోత భరించలేక ఆ ఎమ్మెల్యే రాజీనామా అస్త్రం సంధించారా? అసలు ఉద్దేశాలు పసిగట్టిన అధిష్ఠానం విరుగుడు మంత్రం వేసిందా? విషయం తెలుసుకున్న పార్టీ శ్రేణులు ‘అమ్మ.. వాసుపల్లి’ అని ఆశ్చర్యపోతున్నాయా?…