రైల్వే స్టేషన్ లో వీరంగం
నెల్లూరు ముచ్చట్లు:
బిట్రగుంట రైల్వే స్టేషన్ లో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. రైల్వే కరెంట్ స్థంబాలపై ఎక్కి చచ్చిపోతానంటూ వీరంగం సృష్టించాడు. యువకుడుపేరు జెట కండీర్(34). కరెంటు షాక్ కొట్టడంతో ఒళ్ళు కాలిపోయి కింద పడిపోయాడు. భార్య…