పుంగనూరులో 20న వాహనాలు వేలం
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని ఎస్‌ఈబి పోలీస్‌స్టేషన్‌లో అక్రమ మధ్యం రవాణా కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను సోమవారం 3 గంటలకు వేలం నిర్వహిస్తున్నట్లు సీఐ సీతారామిరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఆసక్తి గల వ్యాపారులు వాహనాలను…