పుంగనూరులో వాహనాలు వేలం
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని ఎస్‌ఈబి పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం వాహనాలను వేలం వేయనున్నట్లు ఎస్‌ఈబి ఇన్‌స్పెక్టర్ సీతారామిరెడ్డి తెలిపారు. ఆసక్తి గల వ్యాపారులు వేలంపాటలో నిబంధనల మేరకు పాల్గొనాలని కోరారు.
Tags; Vehicle…