మళ్లీ ఉపరాష్ట్రపతిగా వెంకయ్య…?
న్యూఢిల్లీ ముచ్చట్లు:
రాష్ట్రపతి ఎన్నికల సందడి చివరాఖరు దశకు చేరుకుంది. మరో నాలుగు రోజుల్లో అంటే జులై 18 పోలింగ్ జరుగుతుంది. 21 న కౌంటింగ్, 25 న నూతన రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం. ఇక అక్కడితో నెల రోజులకు పైగా రాష్ట్రపతి ఎన్నికల చుట్టూ…