చాలా తక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు
ఢిల్లీ ముచ్చట్లు:
లుగు రాష్ట్రాల్లో అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు కావడం కొనసాగుతోంది. సాధారణం కంటే చాలా చాలా తక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జనవరి 12 వరకు చలి తీవ్రత ఇలాగే ఉంటుందని అధికారులు తెలిపారు.…