అన్నాడీంఎకేకు చెందిన మాజీ మంత్రులు ఇండ్లపై విజిలెన్స్ సోదాలు
చెన్నై ముచ్చట్లు:
అన్నాడీంఎకేకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులు సీ విజయభాస్కర్, ఎ స్పీ వేలుమణి ఇండ్లపై ఇవాళ విజిలెన్స్, అవినీతి నిరోధక శాఖ సోదాలు నిర్వహిస్తోంది. ఈ ఇద్దరు మంత్రులకు చెందిన 30 ప్రదేశాల్లో ఆ తనిఖీలు…