పీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన విజయ్ సాయి రెడ్డి
విశాఖపట్నం ముచ్చట్లు:
విశాఖ లో వైసీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు విజయ సాయి రెడ్డి పర్యటించారు. ఈ నెల 12 న ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్లను అయన పర్యవేక్షించారు. 3 లక్షల మంది తో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని వైసీపీ నిర్ణయించింది. ఆంధ్రా…