పుంగనూరు విఆర్‌వోల సంఘ అధ్యక్షుడుగా విజయకుమార్‌రెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
విఆర్‌వోల సంఘ అధ్యక్షుడుగా వై.విజయకుమార్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. సోమవారం పట్టణంలో విఆర్‌వోల సంఘ ఎన్నికలు ఏకగ్రీవంగా నిర్వహించారు. ఉపాధ్యక్షులుగా శశికుమార్, కార్యదర్శిగా సుబ్రమణ్యంరెడ్డి, కోశాధికారిగా…