శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి, పార్వతీపురం మన్యం జిల్లాలకు పిడుగు హెచ్చరిక
అమరావతి ముచ్చట్లు:
శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి, పార్వతీపురం మన్యం జిల్లాలకు పిడుగలు పడే అవకాశాలున్నాయని విపత్తుల సంస్థ హెచ్చరించింది. శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం, కవిటి, సోంపేట, కంచిలి, పలాస, మందస, వజ్రపుకొత్తూరు, నందిగం…