రాజ్యసభ వైస్ ఛైర్మన్ చైర్ లో విజయసాయిరెడ్డి
న్యూఢిల్లీ ముచ్చట్లు:
వైసీపీ రాజ్యసభ్య ఎంపీ, ఆ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డికి అరుదైన ఛాన్స్ లభించింది. ఇటీవల ఆయన రాజ్యసభ వైస్ ఛైర్మన్‌గా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా సభను నడిపించే అవకాశం దక్కింది.…