విజయసాయిరెడ్డి పదవికి ట్వీట్ల గండం
విజయవాడ ముచ్చట్లు:
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ ప్యానల్ వైస్ చైర్మన్ జాబితాలో మొదట చేర్చిన రాజ్యసభ చైర్మన్ ధన్‌ఖడ్ అనూహ్యగా తర్వాత తొలగించారు. రాజ్యసభ కార్యాలయం నుంచి ఆయనకు సమాచారం కూడా వచ్చింది. అలాగే…