Chandrababu Nabuelable Warrant A conspiracy: Kesineni Nani

భయం నా రక్తంలో లేదు: కేశినేని

Date:12/06/2019 విజయవాడ  ముచ్చట్లు: విజయవాడ తెదేపా ఎంపీ కేశినేని నాని సోషల్‌ మీడియాలో పెడుతున్న పోస్టింగ్‌లు రాజకీయ దుమారం రేపుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల తర్వాత నానీ సోషల్‌ మీడియా వేదికగా తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

Read more