పల్లె ప్రగతి నిధులు గోల్ మాల్
కరీంనగర్ ముచ్చట్లు
మునిసిపాలిటీలో నిధులు గతి తప్పుతున్నాయా..? పట్టణ ప్రగతి, హరితహారం కోసం మంజూరైన డబ్బు ఖర్చు చేయడంలో గోల్ మాల్ జరుగుతోందా అంటే అవుననే అంటున్నారు స్థానిక కౌన్సిలర్లు. సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి…