పుంగనూరులో పార్టీ పటిష్టత కోసం గ్రామ సారధులు -చైర్మన్ అలీమ్‌బాషా
పుంగనూరు ముచ్చట్లు:
గ్రామసారధులతో వైఎస్సార్‌సీపీని పటిష్టం చేయడం జరుగుతుందని మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా అన్నారు. శుక్రవారం ఆయన గృహసారధులతో పరిచయ కార్యక్రమాన్ని పలు సచివాలయాలలో నిర్వహించారు. నూతన కన్వీనర్ వరదారెడ్డిని పరిచయం…