ప్రభుత్వ పథకాలకు గ్రామాలు దూరం
అదిలాబాద్ ముచ్చట్లు:
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలు ఆ గ్రామానికి అందడం లేదు. రైతుబీమా, రైతుబంధు వంటి పథకాలు అమలు కాకపోవడంతో ఆ గ్రామ రైతుల కుటుంబాలు పడుతున్న బాధ వర్ణనాతీతం. సర్కారు, సింగరేణి…