ఇంకా ముంపులోనే గ్రామాలు
రాజమండ్రి ముచ్చట్లు:
గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. భద్రాచలం, ధవళేశ్వరం వద్ద స్వల్పంగా తగ్గుముఖం పట్టినా ఇంకా ముంపులోనే పోలవరం ప్రాజెక్టు పరిధిలోని గ్రామాలు, లంకలు ఉన్నాయి. కాఫర్ డ్యాము వల్ల వరద వెంటనే తగ్గుముఖం పట్టడం లేదని విలీన…