చిత్తూరులో వైరల్ ఫీవర్స్
తిరుపతి ముచ్చట్లు:
మ్మడి చిత్తూరు జిల్లాను డెంగ్యూ మలేరియా వైరల్ ఫీవర్లు పట్టి పీడిస్తున్నాయి. మారు మూల పల్లెల నుంచి నగరాల వరకు ఆసుపత్రులు జ్వర పీడితులతో నిండిపోతున్నాయి. జిల్లా ప్రజానీకం జ్వరాలతో వణుకుతున్నారు. ఉమ్మడి చిత్తూరు…