తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విశాఖ శారద పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి
తిరుమల ముచ్చట్లు:
విశాఖలోని శారద పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర స్వామి శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి, అర్చకులు…