విశాఖ స్టీల్ కార్మికుల నిరసన
విశాఖపట్నం ముచ్చట్లు :
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగాలని గడిచిన 700 రోజులుగా అనేక ధర్నా లు, నిరసనలు తెలియజేసినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనీసం చలనం లేకపోవడం బాధాకరం అని ఉక్కు యువ కార్మికులు తెలిపారు. ఈ నెల 30 …