మత్తులో తూగుతున్న విశాఖ
విశాఖపట్టణం ముచ్చట్లు:
మత్తుజగత్తులో జోగుతోన్న విశాఖతీరం తీరు మరోమారు కలకలం రేపుతోంది. టాస్క్‌ఫోర్స్ పోలీసుల వలలో చిక్కుకున్న వెస్ట్ బెంగాల్ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు అయ్యింది. విశాఖ కేంద్రంగా సాగుతోన్న డ్రగ్స్ దందా ఏ స్థాయిలో ఉందో…