జక్కంపూడిలో దేవినేని పర్యటన
విజయవాడ ముచ్చట్లు:
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా జక్కంపూడి కాలనీ కు బస్సు లో వెళ్లారు. విజయవాడ నగర శివారు జక్కంపూడి కాలనీలో 5వ రోజు ఆత్మీయ సమావేశాలు కొనసాగాయి. కాలనీలోని బ్లాకుల్లో తిరిగి సమస్యలు…