శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల దర్శనార్థమై సూళ్లూరుపేట శాసనసభ్యులు…
శ్రీకాళహస్తీ ముచ్చట్లు:
దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన తల్లి జ్ఞాన ప్రసూనాంబికా దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల దర్శనార్థమై సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆలయం…